Daily Order Click Here
By way of a Wayback Machine Daily Order Click Here
Cause List Click Here
By way of a Wayback Machine Cause List Click Here
ఒక్క సంవత్సరములో ఒక్క ఐ.ఏ నంబరు ఇద్దరికి కేటాయించిన డెబిట్ రికవరీ ట్రిబునల్-1 హైదరాబాద్.
1. డెబిట్ రికవరీ ట్రిబునల్ -1 హైదరాబాద్. కేసు లిస్ట్ తేదీ: 25-01-2019లో దరఖాస్తుదారుని పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు డిపెండెంట్ పేరు ఇందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. కేసు నెం.O.A.No.1332/2016 in I.A.No.1090/2019నా ఈ I.A. No. ఉన్నది.
2. డెబిట్ రికవరీ ట్రిబునల్ -1 హైదరాబాద్. రోజువారీ ఆర్డర్ తేదీ: 24-04-2019లో దరఖాస్తుదారుని పేరు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు డిపెండెంట్ పేరు పద్మలత ఇంజనీరింగ్ కం ప్రవేట్ లిమిటెడ్. కేసు నెం.O.A.71/1997 In I.A.No.1090/2019నా ఈ డబల్ I.A.No. ఇచ్చినందుకు. భారతీయ శిక్షా స్మృతి, 1860లో సెక్షన్ 166 ప్రకారము ఒక సంవత్సరం జైలుశిక్ష. ఇది మీ డెబిట్ రికవరీ ట్రిబునల్ లో చట్టమును ఉల్లంఘించిన వారిపైన C.B.I.కి కంప్లైంట్ చేయవలసిన బాధ్యత మీ డెబిట్ రికవరీ ట్రిబునల్ దే.
OBC Reply Read More Click Here
By way of a Wayback Machine OBC Reply Read More Click Here
3. సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారము నేను కోరిన దరఖాస్తు నెం.EP/OBC/RTI/3/2019. దరఖాస్తు తేది:17-4-2019. దీనికి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారి ప్రతిఉత్తరం నెం. సీఓ/ హెచ్ వైడి అర్ టిఐ/2433/2019. ప్రత్యుత్తరం తేదీ:13-05-2019. ఈ ప్రతిఉత్తర్వుల్లో పేరా నెం.23లో కే. బుచ్చిబాబు అడ్వకేట్ గారూ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు అని బ్యాంకు వారు తెలియజేశారు.
ప్రతిఉత్తర్వుల్లో పేరా నెం.25లో ఎస్.వి. కన్స్ట్రక్షన్స్ వారు దాఖలు చేసిన ఐ. ఏ నెం.1090/2019 దీనికి బ్యాంక్ వారు కౌంటర్ వేసిన తేదీ:24-04-2019. మరియు క్లైమ్ పిటిషన్ దాఖలు చేశారు. ఒక్క I.A నంబరు ముగ్గురికి డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చినట?
హైదరాబాదులో ఉన్న డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఈ తేది: 13-07-2016 తర్వాత నేను అనగా E. పెంట చారి మరియు న కంపెనీ పేరు పద్మలత ఇంజినీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (Ms Padmalatha Engineering Co Pvt Ltd) ద్వారా ఎటువంటి రివ్యూ అప్లికేషన్ (Review Applications) డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఏ అడ్వకేట్ ద్వారా ఈ డైరీ నెం. 435/2019 మరియు డైరీ నెం. 436/2019 రివ్యూ అప్లికేషన్ మరియు ఏ అప్లికేషన్ వేయించలేదు. భారతీయ శిక్షా స్మృతి, 1860లో సెక్షన్ 463, 464, 465 మరియు 209 ప్రకారము న్యాయస్థానంలో నిజాయితీ లేకుండా తప్పుడు క్షెయిము చేసినవారికి జైలుశిక్ష పడుతుంది. తప్పుడు క్షెయిము చేసిన వారి పైన డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్లే పోలీస్ కంప్లైంట్ చేయాలి. లేదా C.B.I. కి కంప్లైంట్ చేయవలసిన బాధ్యత ట్రిబ్యునల్దే.
Debts Recovery Tribunal Regulation of Practice Read More Click Here
By way of a Wayback Machine Debts Recovery Tribunal Regulation of Practice Read More Click Here
4. ఎస్.వి. కన్స్ట్రక్షన్స్ తరఫున కే. బుచ్చిబాబు అడ్వకేట్ గారూ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో క్లైమ్ పిటిషన్ మరియు (C.P.No.2 of 2019) దాఖలు చేశారు. దీనికి బ్యాంక్ వారు కౌంటర్ ఫైల్ చేసిన తేదీ:23-03-2019. క్లైమ్ పిటిషన్ కు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో సంబంధించిన క్లైమ్ పిటిషన్ (C.P.) రిజిస్టర్ లేదు.( కే. బుచ్చిబాబు అడ్వకేట్ గారూ క్లైమ్ పిటిషన్ ఫైలు చేసింది చూడాలనుకుంటే క్లిక్ చేయండి)
Debts Recovery Tribunal Click Here
DRT-1 Hyderabad Daily Order Detail Click Here
Debit Recovery Tribunal-2 Hyderabad-I.A.No.1089/2019 Click Here
Debit Recovery Tribunal-1 Hyderabad-I.A.No.1090/2019 Click Here
Digital Repository of All Central and State Acts Click Here
1. Indian Penal Code, 1860 Click Here