Debts Recovery Tribunal Click Here
By way of a Wayback Machine Cause List Click Here
Daily Order Click Here
By way of a Wayback Machine Daily Order Click Here
ఒక్క సంవత్సరములో ఒక్క IA.No.1089/2019 ఇద్దరికి కేటాయించిన డెబిట్ రికవరీ ట్రిబునల్-2 హైదరాబాద్.
1. డెబిట్ రికవరీ ట్రిబునల్ -2 హైదరాబాద్. కేసు లిస్ట్ తేదీ: 22-01-2019లో దరఖాస్తుదారుని పేరు రాజేష్ మరియు డిపెండెంట్ పేరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కేసు నెం.SA/78/2018 in I.A.No.1089/2019నా ఈ I.A.No. ఉన్నది.
2. డెబిట్ రికవరీ ట్రిబునల్ -1 హైదరాబాద్. రోజువారీ ఆర్డర్ తేదీ: 24-04-2019లో దరఖాస్తుదారుని పేరు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు డిపెండెంట్ పేరు పద్మలత ఇంజనీరింగ్ కం ప్రవేట్ లిమిటెడ్. కేసు నెం.O.A.No.71/1997 In I.A.No.1089/2019నా ఈ డబల్ I.A.No. ఇచ్చినందుకు. భారతీయ శిక్షా స్మృతి, 1860లో సెక్షన్ 166 ప్రకారము ఒక సంవత్సరం జైలుశిక్ష. ఇది మీ డెబిట్ రికవరీ ట్రిబునల్ లో చట్టమును ఉల్లంఘించిన వారిపైన C.B.I.కి కంప్లైంట్ చేయవలసిన బాధ్యత మీ డెబిట్ రికవరీ ట్రిబునల్ దే.
Debts Recovery Tribunal Regulation of Practice Read More Click Here
By way of a Wayback Machine Debts Recovery Tribunal Regulation of Practice Read More Click Here
4. ఎస్.వి. కన్స్ట్రక్షన్స్ తరఫున కే. బుచ్చిబాబు అడ్వకేట్ గారూ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో క్లైమ్ పిటిషన్ మరియు (C.P.No.2 of 2019) దాఖలు చేశారు. దీనికి బ్యాంక్ వారు కౌంటర్ ఫైల్ చేసిన తేదీ:23-03-2019. క్లైమ్ పిటిషన్ కు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో సంబంధించిన క్లైమ్ పిటిషన్ (C.P.) రిజిస్టర్ లేదు.( కే. బుచ్చిబాబు అడ్వకేట్ గారూ క్లైమ్ పిటిషన్ ఫైలు చేసింది చూడాలనుకుంటే క్లిక్ చేయండి)
Debts Recovery Tribunal Click Here
Debit Recovery Tribunal-1 Hyderabad-I.A.No.1090/2019 Click Here
DRT-1 Hyderabad Daily Order Detail Dated:24/04/2019 Click Here
DRT-1 Hyderabad Daily Order Detail Dated:24/04/2019 Click Here
Digital Repository of All Central and State Acts Click Here